Was soll dieser Mann tun auf Telugu von Watchman Nee - Telugu Christian Books
Delivery: –
5 % Rabatt auf alle Bestellungen!
📢 SWIFT/Banküberweisung über 500 $
Vollständig konform mit der Reserve Bank of India (RBI). Wählen Sie für Zahlungen über 500 $ an der Kasse die manuelle SWIFT-Überweisung aus, um gemäß dem Export Act von 1999 direkt an unsere Bank zu zahlen.
Kaufanfrage oder Zahlungshilfe : WhatsApp
- Telugu-Titel: ఇతని సంగతి ఏమగును?
- Ausgabe in Telugu: Telugu
- Autor: Watchman Nee
- Herausgeber: CLC Publications, USA
- Verlag in Indien: GS Books
- Veranstalter: Eachdaykart
- Herkunftsland: Indien
Beschreibung
1903–1972 ప్రముఖ బైబిల్ బోధకులు మరియు క్రైస్తవ నాయకులు. యూనివర్శిటీ విద్యార్థిగా ఉన్నప్పుడే వీరు ప్రసంగ పరిచర్యను ప్రారంభించారు. 1923 und 1950 200 Tage. చిన్న గుంపులుగా అద్దె ఇళ్లలో ఆరంభమైన ఈ
Was ist los?
దేవుని సేవ అనేక పార్శ్వాలు కలిగివుంటుంది. దానికోసం ఆయన భిన్న నేపథ్యాలనుండి తన సేవకులను ఎన్నుకుంటాడు. దాని నెరవేర్పుకోసం ఆయన వారిని విస్తృతంగా, వివిధ రకాలుగా సిద్దపరుస్తాడు. గ్రంథకర్త ఇంగ్లాండు, చైనా వంటి దేశాలలో చేసిన ప్రసంగాల నుండి సంకలనం చేయబడిన ఈ అధ్యయనాలలో, క్రైస్తవ సేవలోని మూడు ప్రాముఖ్యమైన విధివిధానాలను విశదపరచడానికి గొప్ప క్రొత్త నిబంధన అపొస్తలులైన పేతురు, పౌలు, యోహానులను ఉదాహరణలుగా చూపారు.
Weitere Informationen zu den Inhalten:
లోకమును ప్రేమించవద్దు
ఏ లోకంలో నుంచి క్రైస్తవుడు రక్షింపబడ్డాడో ఆ లోకం నుంచి అతడు వేరు కావాలని, అదే సమయంలో మానవాళి రక్షణ కోసం అతడు ప్రయాసపడాలని
స్వయంపోషక సంఘాలు ఆత్మీయంగా క్రైస్తవునికి పిలుపునిచ్చే పరస్పర విరుద్ధ ఆదేశాలను పరిశీలిస్తుంది ఈ పుస్తకం.
ఎంతో బలపడి, వేగంగా విస్తరించాయి. దేవుని వాక్యంలో లోతైన శిక్షణనివ్వడం ద్వారా ఆత్మీయజీవితాన్ని బలపరచడం పైనే కేంద్రీకరించారు నీ వీరి ప్రసంగాలు అనేక జీవితాలను ప్రభావితం చేసాయి. వాచ్మెన్ నీ స్థాపించిన సాహిత్య పరిచర్య మూలంగా వారి అనేక ప్రసంగాలు భద్రపరచబడ్డాయి. Mindestens 50 Minuten pro Woche ప్రచురితమైనందున, వాచ్మన్ నీ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వాచ్మెన్ నీ తన విశ్వాసం కారణంగా అనుభవించిన Das ist nicht alles 1972, 1972, 1972, 1972 సన్నిధికి చేరుకున్నారు.
ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్
ఇదొక ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథమని చక్కగా వర్ణించబడింది. తమ ప్రభువుతో సన్నిహితంగా నడుచుకునేవారికోసం విశ్వాసమార్గంలో వారు వేయవలసిన అడుగుల గురించి స్పష్టమైన ఆచరణీయ భాషలో వివరిస్తుంది. „మనకు జీవమైయున్న క్రీస్తు“ అన్నదే దీని ఏకైక ప్రధానాంశం.
సిట్, వాక్, స్టాండ్
ఎఫెసీ పత్రికలో ఉన్న క్రైస్తవుని ఆధ్యాత్మిక స్థానం, నడత, పోరాటం అనే మూడంచెల అంశాన్ని స్పష్టంగా వివరిస్తూ, దానికి మద్దతుగా చైనా దేశంలోని అనుభవాన్ని జోడించి అమోఘంగా వర్ణిస్తుంది.