Answer for your Marriage by Bruce and Britten in Telugu దాంపత్య జీవితం
Delivery: –
5% OFF on all orders!
📢 SWIFT/Wire Transfer Above $500
Fully Reserve Bank of India (RBI) compliant. For payments over $500, select Manual SWIFT Transfer at checkout to pay directly to our bank as per the Export Act, 1999.
Purchase Inquiry or Payment Help: WhatsApp
- Telugu Title: దాంపత్య జీవితం
- Language: Telugu
-
Main content: ఈ పుస్తకం వివాహమైన వారికి మరియు త్వరగా వివాహం చేసుకోవాలనుకునే వారికి.
ప్రేమ, లైంగిక విద్య, పిల్లల పెంపకం, వైవాహిక శృంగారము, ఎయిడ్స్ నిరోధం. - Paperback
- Written by: Bruce and Britten
- Publisher: Good Shepherd publications
-
Fulfillment by: Eachdaykart indian Strategic unit
- Measurements: 21L x 14W x 0.5H
- Total Pages: 221
- Weight: 0.225g
Telugu Description
దాంపత్య జీవితం
ప్రశ్నలకు సమాధానములు
బ్రూస్ & కేరెల్ బ్రిట్జెన్ల మొదటి పుస్తకం “ప్రేమ మరియు వివాహము" ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్కృతులకు చెందిన వేలాదిమంది యౌవనస్థులకు సహాయపడింది. ఈ రచయితలు పాఠకులనుండి అనేక ఉత్తరాలు అందుకున్నారు. వాటిలో కొన్ని 13-19 సంవత్సరాల మధ్య వయస్సు వారినుండి కాగా, అనేక ఉత్తరాలు పెద్దలనుండి – అనగా తీవ్రమైన వైవాహిక సమస్యలు లేక ప్రేమ మరియు సెక్స్ గురించిన లోతైన ప్రశ్నలున్న వారినుండి వచ్చినవి.
నా భార్య గర్భవతి కావడంలేదు.
మాకు నలుగురు ఆడపిల్లలున్నారు, ఓ మగబిడ్డ కావాలి.
నా భర్తకు కామోద్రేకం ఎక్కువ.
మేము ఒకరినొకరం ఏ విధంగా తృప్తిపరచుకోగలం?
ఆమె తన మాజీ ప్రియుణ్ణి ఇంకా ఇష్టపడుతోంది. ఆయన నన్ను ఎప్పుడూ కొడుతుంటాడు.
మేము సంభాషించుకోము.
ఎయిడ్ వ్యాధి సోకకుండ నేను ఏ విధంగా తప్పించుకోగలను?
నేనొక పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో పడ్డాను.
“దాంపత్య జీవితం - ప్రశ్నలకు సమాధానములు" అనే ఈ పుస్తకం పై ప్రశ్నలకు మాత్రమే గాక, మరెన్నో సమస్యలకు సమాధానములు తెలియజేస్తుంది!