క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి. 1 by Witness Lee and Watchman Nee

క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి. 1 by Witness Lee and Watchman Nee

0.00

0.00

Quick Checkout
Buy Now
Add to cart
  Ask a Question
SKU: 54645 Category:

బ్యాక్ కవర్ పేజి లో: క్రైస్తవ జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది మరియు ఎంతో అర్థవంతమైనది. అయితే అనేకమంది ఈ జీవితం యొక్క ప్రాథమిక విషయాలను దేవుని వాక్యమైన బైబిలునందు తెలియజేసిన విధంగా అర్థం చేసుకోవడం లేదు. వాచ్మెన్ నీ గారి చేతను, విట్నెస్ లీ గారి చేతను రచించబడిన క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, ఒకటవ సంపుటిలో క్రైస్తవ జీవితం పరిచయం చేయబడి, వివరించబడుతున్నది. మానవ జీవితం యొక్క మర్మం అనే మొదటి అధ్యాయంలో రక్షణను గూర్చిన దేవుని ప్రణాళిక చెప్పబడినది. ఆ తరువాతి అధ్యాయాలు క్రైస్తవునికి అవసరమగు అనేక ప్రాథమిక అనుభవాల్ని తెలియజేస్తున్నవి. చివరి అధ్యాయం ఒక విశ్వాసి క్రైస్తవ జీవితానికి గల అంతిమమైన తాళపు చెవిని అందిస్తున్నది. అదేమనగా, మానవ ఆత్మలో క్రీస్తును అనుభవించుట. దేవుని వెతికేవారికి, క్రీస్తునందు ఎదగాలని ఆశపడే విశ్వాసులకు ఐశ్వర్యవంతమైన మరియు అర్థవంతమైన క్రైస్తవ జీవితం కోసం ఈ సందేశాలు గట్టి పునాది వేస్తాయి.

Reviews

There are no reviews yet.

Be the first to review “క్రైస్తవ జీవితము యొక్క ప్రాథమిక విషయాలు, సంపుటి. 1 by Witness Lee and Watchman Nee”

Your email address will not be published. Required fields are marked *

No more offers for this product!

General Inquiries

There are no inquiries yet.

Back to top
Select Your Currency
EUREuro